(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

శ్రీ మహాభారతం శాంతి పర్వం - shri mahabharatam shanti parvam


॥ శ్రీః ॥
12.288. అధ్యాయః 288
Mahabharata - Shanti Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి శక్రకృతవృత్రసంహారకథనం॥ 1॥ తథా శక్రమాక్రాంతవత్యా బ్రహ్మహత్యాయా అగ్న్యాదిషు బ్రహ్మకృత విభజనకథనం॥ 2॥
Mahabharata - Shanti Parva - Chapter Text

భీష్మ ఉవాచ। 12-280-0x(6389)(76783)
వృత్రస్య తు మహారాజ జ్వరావిష్టస్య సర్వశః।
అభవన్యాని లింగాని శరీరే తాని మే శృణు॥ 12-288-1(76784)
జ్వలితాస్యోఽభవద్ధోరో వైవర్ణ్యం చాగమత్పరం।
గాత్రకంపశ్చ సుమహాఞ్శ్వాసశ్చాప్యభవన్మహాన్॥ 12-288-2(76785)
రోమహర్షశ్చ తీవ్రోఽభూన్నిఃశ్వాసశ్చ మహాన్నృప।
శివా చాశివసంకాశా తస్య వక్రాత్సుదారుణా॥ 12-288-3(76786)
నిష్పపాత మహాఘోరా స్మృతిర్నష్టాస్య భారత।
ఉత్కాశ్చ జ్వలితాస్తస్య దీప్తాః పార్శ్వే ప్రపేదిరే॥ 12-288-4(76787)
గృధ్రాః కంకా బలాకాశ్చ వాచోఽముంచన్సుదారుణాః।
వృత్రస్యోపరి సంహృష్టాశ్చక్రవత్పరిబభ్రముః॥ 12-288-5(76788)
తతస్తం రథమాస్థాయ దేవాప్యాయిత ఆహవే।
వజ్రోద్యతకరః శక్రస్తం దైత్యం ప్రత్యవైక్షత॥ 12-288-6(76789)
అమానుషమథో నాదం స ముమోచ మహాసురః।
వ్యజృంభచ్చైవ రాజేంద్ర తీవ్రజ్వరసమన్వితః॥ 12-288-7(76790)
అథాస్య జృంభతః శక్రస్తతో వజ్రమవాసృజత్।
స వజ్రః సుమహాతేజా కాలాంతకయమోపమః॥ 12-288-8(76791)
క్షిప్రమేవ మహాకాయం వృత్రం దైత్యమపాతయత్।
తతో నాదః సమభవత్పునరేవ సమంతతః॥ 12-288-9(76792)
వృత్రం వినిహితం దృష్ట్వా దేవానాం భరతర్షభ।
వృత్రం తు హత్వా మఘవా దానవారిర్మహాయశాః॥ 12-288-10(76793)
వజ్రేణ విష్ణుయుక్తేన దివమేవ సమావిశత్।
అథ వృత్రస్య కౌరవ్య శరీరాదభినిఃసృతా॥ 12-288-11(76794)
బ్రహ్మహత్యా మహాఘోరా రౌద్రా లోకభయావహా।
కరాలదశనా భీమా వికృతా కృష్ణపింగలా॥ 12-288-12(76795)
ప్రకీర్ణమూర్ధజా చైవ ఘోరనేత్రా చ భారత।
కపాలమాలినీ చైవ కృత్యేవ భరతర్షభ॥ 12-288-13(76796)
రుధిరార్ద్రా చ ధర్మజ్ఞ చీరవల్కలవాసినీ।
సాఽభినిష్క్రంయ రాజేంద్ర తాదృగ్రృపా భయావహా॥ 12-288-14(76797)
వజ్రిణం మృగయామాస తదా భరతసత్తమ।
కస్యచిత్త్వథ కాలస్య వృత్రహా కురునందన॥ 12-288-15(76798)
స్వర్గాయాభిముఖః ప్రాయాల్లోకానాం హితకాంయయా।
సా వినిఃసరమాణం తు దృష్ట్వా శక్రం మహౌజసం॥ 12-288-16(76799)
కంఠే జగ్రాహ దేవేంద్రం సులగ్నా చాభవత్తదా।
స హి తస్మిన్సముత్పన్నే బ్రహ్మవధ్యాకృతే భయే॥ 12-288-17(76800)
నలిన్యా విసమధ్యస్థ ఉవాసాబ్దగణాన్బహూన్।
అనుసృత్య తు యత్నాత్స తయా వై బ్రహ్మహత్యయా॥ 12-288-18(76801)
తదా గృహీతః కౌరవ్య నిస్తేజాః సమపద్యత।
తస్యా వ్యపోహనే శక్రః పరం యత్నం చకార హ॥ 12-288-19(76802)
న చాశకత్తాం దేవేంద్రో బ్రహ్మవధ్యాం వ్యపోహితుం।
గృహీత ఏవ తు తయా దేవేంద్రో భరతర్షభ॥ 12-288-20(76803)
పితామహముపాగంయ శిరసా ప్రత్యపూజయత్।
జ్ఞాత్వా గృహీతం శక్రం స ద్విజప్రవరవధ్యయా॥ 12-288-21(76804)
బ్రహ్మా స చింతయామాస తదా భరతసత్తమ।
తామువాచ మహాబాహో బ్రహ్మవధ్యాం పితామహః॥ 12-288-22(76805)
స్వరేణ మధురేణాథ సాంత్వయన్నివ భారత।
ముచ్యతాం త్రిదశేంద్రోయం మత్ప్రియం కురు భామినీ॥ 12-288-23(76806)
బ్రూహి కిం తే కరోంయద్య కామం కిం త్వమిహేచ్ఛసి॥ 12-288-24(76807)
బ్రహ్మహత్యోవాచ। 12-288-25x(6390)
త్రిలోకపూజితే దేవే ప్రీతే త్రైలోక్యకర్తరి।
కృతమేవ హి మన్యామి నివాసం తు విధత్స్వ మే॥ 12-288-25(76808)
త్వయా కృతేయం మర్యాదా లోకసంరక్షణార్థినా।
స్థాపనా వై సుమహతీ త్వయా దేవ ప్రవర్తితా॥ 12-288-26(76809)
ప్రీతే తు త్వయి ధర్మజ్ఞ సర్వలోకేశ్వర ప్రభో।
శక్రాదపగమిష్యామి నివాసం సంవిధత్స్వ మే॥ 12-288-27(76810)
భీష్మ ఉవాచ। 12-288-28x(6391)
తథేతి తాం ప్రాహ తదా బ్రహ్మవధ్యాం పితామహః।
ఉపాయతః స శక్రస్య బ్రహ్మవధ్యాం వ్యపోహితుం॥ 12-288-28(76811)
తతః స్వయంభువా ధ్యాతస్తత్ర వహ్నిర్మహాత్మనా।
బ్రహ్మాణముపసంగంయ తతో వచనమబ్రవీత్॥ 12-288-29(76812)
ప్రాప్తోఽస్మి భగవందేవ త్వత్సకాశమనిందిత్।
యత్కర్తవ్యం మయా దేవ తద్భవాన్వక్తుమర్హతి॥ 12-288-30(76813)
బ్రహ్మోవాచ। 12-288-31x(6392)
బహుధా విభజిష్యామి బ్రహ్మవధ్యామిమామహం।
శక్రస్యాద్య విమోక్షార్థం చతుర్భాగం ప్రతీచ్ఛ వై॥ 12-288-31(76814)
అగ్నిరువాచ। 12-288-32x(6393)
మమ మోక్షస్య కోఽంతో వై బ్రహ్మంధ్యాయస్వ వై ప్రభో।
ఏతదిచ్ఛామి విజ్ఞాతుం తత్వతో లోకపూజిత॥ 12-288-32(76815)
బ్రహ్మోవాచ। 12-288-33x(6394)
యస్త్వాం జ్వలంతమాసాద్య స్వయం వై మానవః క్వచిత్।
బీజౌషధిరసైర్వహ్నే న యక్ష్యతి తమోవృతః॥ 12-288-33(76816)
తమేషా యాస్యతి క్షిప్రం తత్రైవ చ నివత్స్యతి।
బ్రహ్మవధ్యా హవ్యవాహ వ్యేతు తే మానసో జ్వరః॥ 12-288-34(76817)
ఇత్యుక్తః ప్రతిజగ్రాహ తద్వచో హవ్యకవ్యభుక్।
పితామహస్య భగవాంస్తథా చ తదభూత్ప్రభో॥ 12-288-35(76818)
తతో వృక్షౌషధితృణం సమాహూయ పితామహః।
ఇమమర్థం మహారాజ వక్తుం సముపచక్రమే॥ 12-288-36(76819)
`ఇయం పుత్రాదనుప్రాప్తా బ్రహ్మహత్యా మహాభయా।
పురుహూతం చతుర్థాంశమస్యా యూయం ప్రతీచ్ఛత॥' 12-288-37(76820)
తతో వృక్షౌషధితృణం తథైవోక్తం యథాతథం।
వ్యథితం వహ్నివద్రాజన్బ్రహ్మాణమిదమబ్రవీత్॥ 12-288-38(76821)
అస్మాకం బ్రహ్మవధ్యాయాః కోఽంతో లోకపితామహ।
స్వభావనిహతానస్మాన్న పునర్హంతుమర్హసి॥ 12-288-39(76822)
వయమగ్నిం తథా శీతం వర్షం చ పవనేరితం।
సహామః సతతం దేవ తథా చ్ఛేదనభేదనే॥ 12-288-40(76823)
బ్రహ్మవధ్యామిమామద్య భవతః శాసనాద్వయం।
గ్రహీష్యామస్త్రిలోకేశ మోక్షం చింతయతాం భవాన్। 12-288-41(76824)
బ్రహ్మోవాచ। 12-288-42x(6395)
పర్వకాలే తు సంప్రాప్తే యో వై ఛేదనభేదనం।
కరిష్యతి నరో మోహాత్తమేషాఽనుగమిష్యతి॥ 12-288-42(76825)
భీష్మ ఉవాచ। 12-288-43x(6396)
తతో వృక్షౌషధితృణమేవముక్తం మహాత్మనా।
బ్రహ్మాణమభిసంపూజ్య జగామాశు యథాగతం॥ 12-288-43(76826)
ఆహూయాప్సరసో దేవస్తతో లోకపితామహః।
వాచా మధురయా ప్రాహ సాంత్వయన్నివ భారత॥ 12-288-44(76827)
ఇయమింద్రాదనుప్రాప్తా బ్రహ్మవధ్యా వరాంగనాః।
చతుర్థమస్యా భాగాంశం మయోక్తాః సంప్రతీచ్ఛత॥ 12-288-45(76828)
అప్సరస ఊచుః। 12-288-46x(6397)
గ్రహణే కృతబుద్ధీనాం దేవేశ తవ శాసనాత్।
మోక్షం సమయతోఽస్మాకం చింతయస్వ పితామహ॥ 12-288-46(76829)
బ్రహ్మోవాచ। 12-288-47x(6398)
రజస్వలాసు నారీషు యో వై మైథునమాచరేత్।
తమేషా యాస్యతి క్షిప్రం వ్యేతు వో మానసో జ్వరః॥ 12-288-47(76830)
భీష్మ ఉవాచ। 12-288-48x(6399)
తథేతి హృష్టమనస ఇత్యుక్త్వాఽఽప్సరసాం గణాః।
స్వాని స్థానాని సంప్రాప్య రేమిరే భరతర్షభ॥ 12-288-48(76831)
తతస్త్రిలోకకృద్దేవః పునరేవ మహాతపాః।
అథః సంచింతయామాస ధ్యాతాస్తాశ్చాప్యథాగమన్॥ 12-288-49(76832)
తాస్తు సర్వాః సమాగంయ బ్రహ్మాణమమితౌజసం।
ఇదమూచుర్వచో రాజన్ప్రణిపత్య పితామహం॥ 12-288-50(76833)
ఇమాః స్మ దేవ సంప్రాప్తాస్త్వత్సకాశమరిందం।
శాసనాత్తవ లోకేశ సమాజ్ఞాపయ నః ప్రభో॥ 12-288-51(76834)
బ్రహ్మోవాచ। 12-288-52x(6400)
ఇయం వృత్రాదనుప్రాప్తా పురుహూతం మహాభయా।
బ్రహ్మవధ్యా చతుర్థాంశమస్యా యూయం ప్రతీచ్ఛత॥ 12-288-52(76835)
ఆప ఊచుః। 12-288-53x(6401)
ఏవం భవతు లోకేశ యథా వదసి నః ప్రభో।
మోక్షం సమయతోఽస్మాకం సంచింతయితుమర్హసి॥ 12-288-53(76836)
త్వం హి దేవేశ సర్వస్య జగతః పరమా గతిః।
కోఽన్యః ప్రసాద్యో హి భవేద్యః కృచ్ఛ్రాన్నః సముద్ధరేత్॥ 12-288-54(76837)
బ్రహ్మోవాచ। 12-288-55x(6402)
అల్పా ఇతి మతిం కృత్వా యో నరో బుద్ధిమోహితః।
శ్లేష్మమూత్రపురీషాణి యుష్మాసు ప్రతిమోక్ష్యతి॥ 12-288-55(76838)
తమియం యాస్యతి క్షిప్రం తత్రైవ చ నివత్స్యతి।
తథా వో భవితా మోక్ష ఇతి సత్యం బ్రవీమి వః॥ 12-288-56(76839)
తతో విముచ్య దేవేంద్రం బ్రహ్మవధ్యా యుధిష్ఠిర।
యథా నిసృష్టం తం వాసమగమద్దేవశాసనాత్॥ 12-288-57(76840)
ఏవం శక్రేణ సంప్రాప్తా బ్రహ్మవధ్యా జనాధిప।
పితామహమనుజ్ఞాప్య సోఽశ్వమేధమకల్పయత్॥ 12-288-58(76841)
శ్రూయతే చ మహారాజ సంప్రాప్తా వాసవేన వై।
బ్రహ్మవధ్యా తతః శుద్ధిం హయమేధేన లబ్ధవాన్॥ 12-288-59(76842)
సమవాప్య శ్రియం దేవో హత్వాఽరీంశ్చ సహస్రశః।
ప్రహర్షమతులం లేభే వాసవః పృథివీపతే॥ 12-288-60(76843)
వృత్రస్య రుధిరాచ్చైవ బుద్బుదాః పార్థ జజ్ఞిరే।
ద్విజాతిభిరభక్ష్యాస్తే దీక్షితైశ్చ తపోధనైః॥ 12-288-61(76844)
సర్వావస్థం త్వమప్యేషాం ద్విజాతీనాం ప్రియం కురు।
ఇమే హి భూతలే దేవాః ప్రథితాః కురునందన॥ 12-288-62(76845)
ఏవం శక్రేణ కౌరవ్య బుద్ధిసౌక్ష్ంయాన్మహాసురః।
ఉపాయపూర్వం నిహతో వృత్రో హ్యమితతేజసా॥ 12-288-63(76846)
ఏవం త్వమపి కౌంతేయ పృథివ్యామపరాజితః।
భవిష్యసి యథా దేవః శతక్రతురమిత్రహా॥ 12-288-64(76847)
యే తు శక్రకథాం దివ్యామిమాం పర్వసుపర్వసు।
విప్రమధ్యే వదిష్యంతి న తే ప్రాప్స్యంతి కిల్విషం॥ 12-288-65(76848)
ఇత్యేతద్వృత్రమాశ్రిత్య శక్రస్యాత్యద్భుతం మహత్।
కథితం కర్మ తే తాత కిం భూయః శ్రోతుమిచ్ఛసి॥ ॥ 12-288-66(76849)

ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి మోక్షధర్మపర్వణి అష్టాశీత్యధికద్విశతతమోఽధ్యాయః॥ 288॥

Mahabharata - Shanti Parva - Chapter Footnotes

12-288-4 స్మృతిః సా తస్య భారతేతి ఝ. ధ. పాఠః॥ 12-288-11 విసమేవ సమావిశదితి ధ. పాఠః॥ 12-288-13 కృశా చ భరతర్షభేతి ధ.ధ. పాఠః॥ 12-288-14 చీరవస్త్రా విభీషణేతి థ. పాఠః॥ 12-288-16 వసాన్నిస్సరమాణత్వితి ధ. పాఠః। జగ్రాహ వథ్యా దేవేంద్రమితి ఝ. పాఠః॥ 12-288-18 విసమధ్యస్థో బభూవాబ్దగణానితి థ. ధ. పాఠః॥ 12-288-19 నిశ్చేష్ఠః సమపద్యతేతి, తస్యాశ్చాపనయే శక్ర ఇతి థ. పాఠః॥ 12-288-31 శక్రాస్యాధవిమోక్షార్థమితి ఝ. పాఠః॥ 12-288-33 యః ఆహితాగ్నిరధికారీ బీజైః పురోడాశాదినా ఓషధిరసై సోమేన పయ ఆదిభిర్వా॥ 12-288-39 దైవేనాభిహతానస్మానితి ఝ. పాఠః॥ 12-288-49 తతస్తు లోకకృద్దేవ ఇతి థ. పాఠః॥ 12-288-31 శిఖండాః పార్థ జజ్ఞిరే ఇతి ఝ. పాఠః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.